General Knowledge Test # 1

  1. పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి సౌత్ కొరియా ప్రెసిడెంట్ ఎవరు?
    A. కిమ్ యంగ్ సాంగ్
    B. యున్ సుక్ యోల్
    C. డే జంగ్
    D. రోహన్ మూయాన

B. యున్ సుక్ యోల్

2. 2025 యందు న్యూయార్క్ టైమ్స్ ట్రావెల్ లిస్టులో భారతదేశంలోని ఏ రాష్ట్రం నాలుగవ స్థానం సంపాదించింది?

A. తమిళనాడు
B. కర్ణాటక
C. అసోం
D. ఉత్తరప్రదేశ్

C. అసోం

3. పాకిస్తాన్ మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల శిక్ష విధించిన కేసు ఏది?
A. పాకిస్తాన్ ఆర్థిక కుంభకోణం
B. ISI విధానముల వ్యతిరేకత
C. ఆల్- ఖదీర్ ట్రస్ట్
D. పాకిస్తాన్ క్రికెట్ కుంభకో ణం

C. ఆల్- ఖదీర్ ట్రస్ట్

4. జమ్ము కాశ్మీర్ లోని Z-Morh టన్నెల్ యొక్క పొడవు ఎంత?
A. 4.5km
B. 6.4km
C. 8.2km
D. 10km

B. 6.4km

5. 2024 సంవత్సరం టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం, హైదరాబాదులో 10 కిలోమీటర్ల ప్రయాణానికి ఎంత సమయం పడుతుంది?
A. 31ని.30సె.
B. 25ని.45సె.
C. 40ని.15సె.
D. 50ని.00సె.

A. 31ని.30సె.

6. భారత్ తొలిసారిగా ఎంత పవర్ తో హైడ్రోజన్ రాయల్ ఇంజన్ ను అభివృద్ధి చేసింది?
A. 1200 హార్స్ పవర్
B. 800 హార్స్ పవర్
C. 1000 హార్స్ పవర్
D. 1500 హార్స్ పవర్

A. 1200 హార్స్ పవర్

7. భారత్ 64 మైక్రో మిస్సైలను విజయవంతంగా ఈ క్రింది వానిలో దేని ద్వారాపరీక్షించినది ?
A. అగ్ని-4
B. భార్గవాస్త్ర
C. ఆకాష్
D. నాగాస్త్ర

B. భార్గవాస్త్ర

8  స్కాంకాల్స్, మెసేజ్ లు అడ్డుకునేందుకు కేంద్రమంత్రి జ్యోతి రాదిత్య ఆవిష్కరించిన యాప్ పేరు ఏమిటి?
A. హైడ్రోజన్
B. సంచార్ సాథీ
C. ఆపరేషన్ సచర్
D. స్కాం ఇండెక్స్

B. సంచార్ సాథీ

9.  ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోదీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన జిల్లా ఏది?
A. అనకాపల్లి
B. విశాఖపట్నం
C. కృష్ణా
D. గుంటూరు

A. అనకాపల్లి

10. థాయిలాండ్ కు చెందిన ఏ యూనివర్సిటీతో తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ విద్యార్థులకు  ఇంటర్నె  షిప్ , ఫ్యాకల్టీ మార్పిడి, పరిశోధనా ప్రాజెక్టులు, సెమినార్లు , పరస్పరము సహకరించుకుంటా మని ఒప్పందం జరిగింది?
A. ది హైలాండ్ యూనివర్సిటీ
B. ప్రిన్స్ ఆఫ్ సాంగ్లాక్ యూనివర్సిటీ
C.  సింగ్ మై యూనివర్సిటీ
D.   ది గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ

B. ప్రిన్స్ ఆఫ్ సాంగ్లాక్ యూనివర్సిటీ

11. ప్రపంచంలో మొట్టమొదటి గాంధార శిల్పం అయినా బీమారాన శిల్పం ఏ దేశంలో లభించింది?
A. భారతదేశం
B. ఆఫ్గానిస్థాన్
C. పాకిస్తాన్
D. బంగ్లాదేశ్

B. ఆఫ్గానిస్థాన్

12. దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
A. సికింద్రాబాద్
B. చెన్నై
C. బెంగుళూరు
D. కొచ్చిన్

B. చెన్నై

13. ఇత్తడిని తయారు చేయడానికి రాగికి ఏ పదార్థాన్ని కలుపుతారు?
A. జింకు
B. బంగారం
C. తామ్రం
D. అల్యూమినియం

A. జింకు

14. 1957 ఉద్యమం హైదరాబాదులో ఎవరు నడిపించారు?
A. బాజిఖాన్
B. తురై బాజ్ ఖాన్
C. అబ్దుల్ ఖాన్
D. సాలార్జంగ్-3

B. తురై బాజ్ ఖాన్

15. డోనాల్డ్ ట్రంప్ రెండో సారి ఏన్నోవా USA అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు
A. 45వ
B. 46వ
C. 47వ
D. 48వ

C. 47వ

16. సుప్రీం కోర్టులో లింగ సమానత్వ కమిటీకి చైర్ పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు?
A. జస్టిస్ దీపక్ మిశ్రా
B. జస్టిస్ బీ వీ నాగరత్న
C. జస్టిస్ రంజన్ గోగోయ్
D. జస్టిస్ ఎన్ వి రమణ

B. జస్టిస్ బీ వీ నాగరత్న

17. The World After Gazaపుస్తక రచయిత పేరు ఎవరు?
A. పంకజ్ మిశ్రా
B. అనురాగ్ కశ్యప్
C. చిత్రం బోసే
D. సురేష్ కృష్ణ

A. పంకజ్ మిశ్రా

18. ఈ మధ్యకాలంలో తిరుపతి లో తొక్కిసలాట ఘటనపై విచారణ కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు?
A. బి.సి.సి. మోహన్
B. ఎం సత్యనారాయణమూర్తి
C. సి.వి.సి. సుబ్రహ్మణ్యం
D. ఎన్.వి.సి. రమణ

ఎం సత్యనారాయణమూర్తి

19. 2025 సంవత్సరము లో జరిగిన మహాకుంభమేళ లో “నారాయణ సేవా సంస్థాన్ ” వారు అందించిన సేవ ?
A. ఉచిత ఆహారం మరియు నివాసం
B. ఉచిత వైద్యం
C. ఉచిత దివ్యాంగుల చికిత్స మరియు కృత్రిమ అవయవాలు అందించడం
D. సామాజిక సేవలు

C. ఉచిత దివ్యాంగుల చికిత్స మరియు కృత్రిమ అవయవాలు అందించడం

20. స్మిత్ చంగేలా అను గుజరాత్ కు చెందిన వ్యక్తి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఏ కారణంగా చోటు దక్కించుకున్నారు?
A. చిన్న వయసులో అత్యంత వేగంగా చదవడం
B. అత్యంత పెద్ద పుస్తకం రాయడం
C. ముక్కుతో 36 పదాలు టైపు చేయడం
D. కాలు వేళ్లతో 40 పదాలు టైపు చేయడం

C. ముక్కుతో 36 పదాలు టైపు చేయడం

>