1. భారతదేశ జాతీయ కూరగాయ ఏది?
ఎ) టమోటా
బి) గుమ్మడికాయ
సి) వంకాయ
డి) క్యారెట్
B. గుమ్మడికాయ
2. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వ కాలంలో భారతదేశంలో రైల్వే లైన్ ఎప్పుడు ప్రారంభించబడింది?
ఎ) ఏప్రిల్ 16, 1850
బి) ఏప్రిల్ 16, 1853
సి) ఏప్రిల్ 16, 1860
డి) ఏప్రిల్ 16, 1870
B. ఏప్రిల్ 16, 1853
3. 2025 ఆసియా స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
ఎ) పంకజ్ అద్వానీ
బి) గీత్ సేథి
సి) అశోక్ శాండిల్య
డి) మనన్ చంద్ర
B. పంకజ్ అద్వానీ
4. భారతదేశ కొత్త ఎన్నికల కమిషన్ చీఫ్ కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) ఎ.కె. జైన్
బి) కుబీర్ సింగ్
సి) జ్ఞానేశ్వర్ కుమార్
డి) వివేక్ జోషి
B. జ్ఞానేశ్వర్ కుమార్
5. రాజస్థాన్ ప్రభుత్వం ఫోయ్ సాగర్ సరస్సుకు ఇచ్చిన కొత్త పేరు ఏమిటి?
ఎ) వరుణ్ సాగర్
బి) సూర్య సాగర్
సి) విలేశ్వర సాగర్
డి) సత్యాగ్రహ సాగర్
B. వరుణ్ సాగర్
6. ఏటా ఏ రోజును గ్లోబల్ టూరిజం గ్లోబల్ టూరిజం రెజీలియన్స్ డే గా జరుపుకుంటారు?
ఎ) ఫిబ్రవరి 14
బి) ఫిబ్రవరి 17
సి) మార్చి 1
డి) జనవరి 25
B. ఫిబ్రవరి 17
7. ప్రముఖ గాయకుడు మహమ్మద్ రఫీ 100వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ఏ ప్రత్యేక నివాళిని విడుదల చేస్తుంది?
ఎ) స్మారక స్టాంపు
బి) 100 రూపాయల స్మారక నాణెం
సి) భారత ఫోటో ఆవిష్కరణ
డి) ఢిల్లీ అసెంబ్లీ లో ఒక బ్లాక్ కి ఆయన పేరు పెట్టడం
B. 100 రూపాయల స్మారక నాణెం
8. తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ఏ కార్యక్రమాన్ని జరుపుకుంటుంది?
ఎ) తెలంగాణ యువజన దినోత్సవం
బి) తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం
సి) తెలంగాణ సాంస్కృతిక దినోత్సవం
డి) తెలంగాణ మహిళ దినోత్సవం
B. తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం
9. “సత్కోసియా” టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఎక్కడ ఉంది?
ఎ) మధ్యప్రదేశ్
బి) ఒడిశా
సి) ఛత్తీస్‌గఢ్
డి) పశ్చిమ బెంగాల్
B. ఒడిశా
10. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి భారతదేశంలో ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించబడింది?
ఎ) 120 సార్లు
బి) 134 సార్లు
సి) 150 సార్లు
డి) 100 సార్లు
B. 134 సార్లు
11. భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ ఆటోమేటెడ్ బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి కార్యక్రమం “సృజనం”ను ఎవరు ప్రారంభించారు?
ఎ) డాక్టర్ జితేంద్ర సింగ్
బి) హెచ్ . డికుమారస్వామి
సి) పీయూష్ గోయల్
డి) ధర్మేంద్ర ప్రధాన్
B. డాక్టర్ జితేంద్ర సింగ్
12. ప్రతిష్టాత్మకమైన” ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా” అవార్డుకు ఎంపికైన వారు ఈ క్రింది వారిలో ఎవరు?
ఎ) రాకేష్ రోషన్
బి) అమితాబచ్చన్
సి) షారుక్ ఖాన్
డి) జాకీ షరీఫ్
B. రాకేష్ రోషన్
13. ఆక్సియం మిషన్ 4 (AX-4) పైలట్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) ఫోస్ బెంజ్
బి) శుభాన్సు శుక్లా
సి) వర్ రాయల్
డి) పెగ్గి
B. శుభాన్సు శుక్లా
14. FEAST-2035 సాఫ్ట్‌వేర్ యొక్క తాజా వెర్షన్ ఎక్కడ ప్రారంభించబడింది?
ఎ) ఐఐటి ఢిల్లీ
బి) ఐఐటి హైదరాబాద్
సి) ఇస్రో బెంగళూరు
డి) ఇస్రో హైదరాబాద్
B. ఐఐటి హైదరాబాద్
15 . రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ యందు జాయింట్ మిలిటరీ ఎక్సరసైజ్ సైక్లోన్ – 2025 ఏ ఏ దేశాల మధ్య జరిగింది?
ఎ) భారత్- జర్మనీ
బి) భారత్ – రష్యా
సి) భారత్ – ఈజిప్ట్
డి) భారత్ – బ్రెజిల్
B. భారత్ – ఈజిప్ట్
16 . పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ పథకాన్ని ప్రారంభించింది?
ఎ) జాతీయ యువజన అభివృద్ధి కార్యక్రమం 2.0
బి) జాతీయ యువజన పార్లమెంటరీ పథకం 2.0
సి) యువజన మహిళ సాధికారత చొరవ 2.0
డి) యువ పార్లమెంటరీ క్రీడా కార్యక్రమం2.0
B. జాతీయ యువజన పార్లమెంటరీ పథకం 2.0
17. గ్లోబల్ జస్టిస్, లవ్ అండ్ పీస్ సమ్మిట్ – 2025 ఎప్పుడు జరగనుంది?
ఎ) ఏప్రిల్ 10-11, 2025
బి) ఏప్రిల్ 12-13, 2025
సి) ఏప్రిల్ 14-15, 2025
డి) ఏప్రిల్ 16-17, 2025
B. ఏప్రిల్ 12-13, 2025
18. ఎవరిని “సైబర్ సెక్యూరిటీ పితామహుడు” అని పిలుస్తారు?
ఎ) మీన్స్
బి) సంకోలియా
సి) బాబ్ థామస్
డి) ఫిన్ఫిన్మంగోక
B. బాబ్ థామస్
19. మొదటి “రైసినమిడిల్ ఈస్ట్ కాన్ఫరెన్స్” ఎక్కడ జరిగింది?
ఎ) దుబాయ్
బి) అబుదాబి
సి) కైరో
డి) రియాద్
B. అబుదాబి
20 . ఆసియా అభివృద్ధి బ్యాంకు 11వ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
ఎ) లిసారైట్
బి) మజ అంసన్
సి) డోనాల్డ్ బొబిఎస్
డి) మసాటో కాండా
B. మసాటో కాండా